2, అక్టోబర్ 2012, మంగళవారం

    
ఆకలి,నిద్ర,మైధునం,వంటి భౌతికావసరాలను ఏ దైవశక్తి నియంత్రించ జాలదు.

20, ఆగస్టు 2011, శనివారం

దైవం

       "ప్రయోగాల ద్వారా, దృష్ఠాంతాల ద్వారా దేవుని అస్థిత్వాన్ని (దేవుడున్నాడు -లేడు అని) నిరూపించ జూడడం అర్ధరహితం."
       మనిషి బలహీనతలలోంచి పుట్టిన దైవం సామాజీకరించబడి, సంస్కృతీకరించబడి, వ్యక్తి ఆత్మాభిమానమునకు సంబందించిన విషయంగా మార్చబడింది. కాబట్టి అది దృక్పధానికి సంబందించిన విషయమే కాని మరోటికాదు. 

4, మే 2011, బుధవారం

"నేను దేవుడిని అని ప్రకటించుకున్న వాడు నిజమైన నాస్తికుడు "

దైవం

" సృస్టించిన వాడు సృష్టికర్త, దేవుడు".
"నన్ను సృష్టించిన వారు నా తల్లి దండ్రులు "
కనుక నా తల్లిదండ్రులు దేవుళ్ళు.
         కనుక దైవత్వము మనిషి సుగునమే (virtue) !

దైవం

మానవత్వమును మించిన దైవము లేదు.

14, జనవరి 2011, శుక్రవారం

వివేచన: దైవం

 దైవం: "దైవము అనే మాటకంటే దైవత్వము అనే మాట అత్యంత ఆమోదయోగ్యమైనది ఎందుకంటే...దైవము ఒక మహోన్నతమైన భావన, కాగా దైవత్వము మానవ  సుగుణమే."దైవత్వ సుగుణ సంపన్నమైన మానవుడే దేవుడు.